Skip to main content

TSPSC: సీడీపీఓ పరీక్ష తుది కీ విడుదల

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలో శిశు సంక్షేమాధికారి (సీడీపీఓ, ఏసీడీపీఓ), వేర్‌ హౌజ్‌ శాఖ పరిధిలో మేనేజర్‌ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిర్వహించిన అర్హత పరీక్ష తుది కీని Telangana State Public Service Commission (TSPSC) ఖరారు చేసింది.
TSPSC
సీడీపీఓ పరీక్ష తుది కీ విడుదల

జనవరి 30న కమిషన్‌ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తుది కీని జనవరి 31న కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి తెలిపారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

Published date : 31 Jan 2023 02:50PM

Photo Stories