Skip to main content

181 Jobs: సీడీపీవో, ఈవో పరీక్ష తేదీలివే..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలో సీడీపీవో కేటగిరీలో 23 ఖాళీలు, ఈవో కేటగిరీలో 181 ఉద్యోగాలకు అర్హత పరీక్షల తేదీలను టీజీపీఎస్సీ ప్రకటించింది.
CDPO and EO exam dates are same  TGPSC eligibility test announcement for 23 CDPO vacancies  TGPSC eligibility test announcement for 181 EO vacancies  State Women Development and Child Welfare Department exam details  CBRT method and normalization system for TGPSC exams

సీబీఆర్‌టీ పద్ధతిలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని, నార్మలైజేషన్‌ విధానంలో మార్కులు లెక్కించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

సీడీపీవో ఉద్యోగాలకు సంబంధించి పేపర్‌–1, పేపర్‌–2 పరీక్షలు 2025 జనవరి 3, 4 తేదీల్లో  నిర్వహించనున్న ట్లు తెలిపింది. ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు సంబంధించి పేపర్‌–1, పేపర్‌–2 పరీక్షలు 2025 జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించనుంది.

నియామకపు పేరు తేదీ ఖాళీలు విషయం పేరు పరీక్ష తేదీ పరీక్ష రకం
CDPO 05/09/2022 23 పేపర్ I: జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ (భాష: ఆంగ్లం & తెలుగు) 03/01/2025 & 04/01/2025 CBRT మోడ్
      పేపర్ II: సంబంధిత విషయం (అందరికీ కామన్) (డిగ్రీ స్థాయి) (భాష: ఆంగ్లం & తెలుగు)   CBRT మోడ్
EXTENSION OFFICER 27/08/2022 181 పేపర్ I: జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ (భాష: ఆంగ్లం & తెలుగు) 06/01/2025 & 07/01/2025 CBRT మోడ్
      పేపర్ II: సంబంధిత విషయం (అందరికీ కామన్) (డిగ్రీ స్థాయి) (భాష: ఆంగ్లం & తెలుగు)   CBRT మోడ్

 

Published date : 31 Jul 2024 04:17PM

Photo Stories