Skip to main content

ఆర్‌ఐఎంసీ దరఖాస్తుల స్వీకరణ గడువు వాయిదా

సాక్షి, హైదరాబాద్: డెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ (ఆర్‌ఐఎంసీ) ప్రవేశపరీక్ష-2021 టర్మ్‌కు సంబంధించి దరఖాస్తుల సమర్పణ గడువును వాయిదా వేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ మార్చి 26 (గురువారం)న ఓ ప్రకటనలో తెలిపింది. తదుపరి తేదీని త్వరలో ఆర్‌ఐఎంసీ ప్రకటిస్తుందని వివరించింది.
Published date : 27 Mar 2020 02:06PM

Photo Stories