Skip to main content

175 Jobs: టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీర్‌ జాబ్స్‌కు దరఖాస్తులు

175 Jobs
175 టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీర్‌ జాబ్స్‌కు దరఖాస్తులు

రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో 175 టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీర్‌ ఉద్యోగాలకు సెప్టెంబర్‌ 7న Telangana State Public Service Commission (TSPSC) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ కొలువులకు సంబంధించిన అర్హతలు, ఫీజు వివరాలు తదితర పూర్తి సమాచారాన్ని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్‌ తెలిసింది. సెప్టెంబర్‌ 20వ తేదీనుంచి ఆక్టోబర్‌ 13వ తేదీ వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు TSPSC కార్యదర్శి సెప్టెంబర్‌ 7న ఒక ప్రకటనలో తెలిపారు. 

చదవండి: 

TSPSC TS Geography ఆన్‌లైన్ పరీక్షలు; 10 టాపిక్స్ నుండి 500+ ప్రశ్నలు!

TSPSC తెలంగాణ చరిత్ర ఆన్‌లైన్ పరీక్షలు; 19 టాపిక్స్ నుండి 1200+ ప్రశ్నలు

Published date : 08 Sep 2022 01:57PM

Photo Stories