దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్)లో జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలు, సవరించిన ర్యాంకులను జిల్లా/సర్కిళ్ల వారీగా ప్రకటించినట్లు సంస్థ యాజమాన్యం మార్చి 28న ఒక ప్రకటనలో తెలిపింది.
టీఎస్‌ఎస్పీడీసీఎల్ జూనియర్ అసిస్టెంట్ ఫలితాలు విడుదల
ఫలితాలను సంస్థ వెబ్‌సైట్ www.tssouthernpower.cgg.gov.in లేదా www.tssouthernpower.com లో చూసుకోవాలని అభ్యర్థులకు సూచించింది. నోటిఫికేషన్ నిబంధనల మేరకు ఆర్టిజన్లు/ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వెయిటేజీ మార్కులను ఇచ్చినట్లు తెలిపింది.