Skip to main content

TS SI Final Exam Dates 2023 : టీఎస్ ఎస్ఐ ఫైన‌ల్ రాత‌ప‌రీక్ష తేదీలు ఇవే.. హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌కు మాత్రం..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి ఎస్ఐ, ఏఎస్సై ఫైన‌ల్ రాత‌ప‌రీక్ష తేదీల‌ను ఏఫ్రిల్ 1వ తేదీ (శ‌నివారం) విడుద‌ల చేసింది.
TS SI and ASI Final Exam Dates news telugu
TS SI and ASI Final Exams Time Table 2023

ఈ ప‌రీక్ష‌లు ఏఫ్రిల్ 8, 9వ తేదీల్లో ఉద‌యం 10:00 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1:00 గంట‌ల వ‌ర‌కు ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన హాల్ టికెట్లుల‌ను మాత్రం ఏప్రిల్ 3వ తేదీ నుంచి 6వ తేదీ వ‌ర‌కు డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చ‌ని పోలీస్‌ నియామక మండలి తెలిపింది. హాల్ టికెట్‌పై మీ ఫోటో త‌ప్ప‌నిస‌రిగా అతికించాలి. పూర్తి వివ‌రాలకు https://www.tslprb.in/ లో చూడొచ్చు.

☛ తెలంగాణ పోలీసు ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

టీఎస్ ఎస్ఐ, ఏఎస్సై ఫైన‌ల్ రాత‌ప‌రీక్ష 2023 తేదీలు ఇలా..

S.No Date & Time Exam Posts Venues
1 8 th April 2023, 10 am to 1 pm Arithmetic and Test of Reasoning / Mental Ability All SCT SIs / ASIs SCT SIs (Civil) and/or equivalent Posts (Paper III) and SCT SI (IT&CO), SCT SI (PTO), SCT ASI (FPB) (Paper II) In and around Hyderabad, Warangal & Karimnagar
2 8 th April 2023 2.30 to 5.30 pm English Language Paper All SCT SIs / ASIs SCT SIs (Civil) and/or equivalent Posts (Paper I) and SCT SI (IT&CO), SCT SI (PTO), SCT ASI (FPB) (Paper I) In and around Hyderabad, Warangal & Karimnagar
3 9 th April 2023 10 am to 1 pm General Studies SCT SIs (Civil) and/or equivalent Pots (Paper IV) In and around Hyderabad, Warangal & Karimnagar
4 9 th April 2023 2.30 to 5.30 pm Telugu / Urdu Language Paper SCT SIs (Civil) and/or equivalent Pots (Paper II) In and around Hyderabad, Warangal & Karimnagar

☛ Gandrathi Satish, SI: ఇంటర్, డిగ్రీలో ఫెయిల్..ఈ క‌సితోనే మూడు ప్ర‌భుత్వ ఉద్యోగాలు కొట్టానిలా..

టీఎస్ ఎస్ఐ, ఏఎస్సై ఫైన‌ల్ రాత‌ప‌రీక్షకు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇవే.

Published date : 01 Apr 2023 03:41PM
PDF

Photo Stories