Skip to main content

Constable: హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో ఇబ్బందులున్న అభ్యర్థులు సంప్రదించవలసిన నంబర్లు ఇవే..

సాక్షి, హైదరాబాద్‌: యూనిఫాం కొలువుల భర్తీలో భాగంగా వివిధ విభాగాల్లో కానిస్టేబుల్‌ పోస్టులకు నిర్వహించనున్న తుదిరాత పరీక్ష హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ గడువు ఏప్రిల్‌ 28న ముగియనుంది.
Constable
కానిస్టేబుల్‌ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో ఇబ్బందులున్న అభ్యర్థులు సంప్రదించవలసిన నంబర్లు ఇవే..

హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ కోసం అర్హులైన అభ్యర్థులు ‘టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ’వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ లాగిన్‌ ఐడీల ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌లో ఇబ్బందులున్న అభ్యర్థులు 9393711110, 9391005006 నంబర్లను సంప్రదించాలని సూచించారు. కానిస్టేబుల్‌ పోస్టులకు ఏప్రిల్‌ 30న తుదిరాత పరీక్ష నిర్వహణకు రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

☛ TS Police Constable Final Exam Hall Tickets out; Check exam date?

చదవండి: TS పోలీస్ - గైడెన్స్ | స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | మోడల్ పేపర్స్ | ఆన్ లైన్ టెస్ట్స్ | వీడియోస్

Published date : 28 Apr 2023 03:09PM

Photo Stories