Skip to main content

TSLPRB: ‘పోలీస్‌’ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఆదిలాబాద్‌లో ఫిజికల్‌ ఈవెంట్స్‌ నిర్వహించనున్నారు.
Physical fitness tests
‘పోలీస్‌’ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు

ఫిబ్రవరి 15 నుంచి మొత్తం పది పనిదినాల్లో వీటిని పూర్తి చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ముందస్తుగా ఆన్‌లైన్‌ ద్వారా పార్ట్‌–2 దరఖాస్తును నింపిన అర్హులైన అభ్యర్థులకు మాత్రమే దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు.

చదవండి: TS పోలీస్ - గైడెన్స్ | స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | మోడల్ పేపర్స్ | ఆన్ లైన్ టెస్ట్స్ | వీడియోస్ | AP పోలీస్

వ్యక్తిగతంగా అభ్యర్థనలు రాసి తెచ్చే వారిని ఫిజికల్‌ ఈవెంట్స్‌కు అనుమతించబోమని బోర్డు అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. 

Published date : 15 Feb 2023 03:23PM

Photo Stories