పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తులు.. ఏ శాఖలో ఎన్ని ఖాళీలు తెలుసుకోండిలా..
దరఖాస్తుకు ముం దు సంబంధిత నోటిఫికేషన్ ను పూర్తిగా చదవా లని అభ్యర్థులకు సూచించారు. అయోమ యం లేకుండా దరఖాస్తు దాఖలు చేసుకోవాలని, మే 20వ తేదీ రాత్రి 10 గంటల వరకు దర ఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉందని తెలి పారు. ఇప్పటివరకు పోలీస్ రిక్రూట్‌మెం ట్ బోర్డు పోలీస్, ఫైర్, ఎస్పీఎఫ్, ట్రాన్స్ పోర్ట్, అబ్కారీ, జైళ్ల శాఖలో 17,291, పోలీస్ శాఖలో ఎస్‌ఐ ర్యాంకుకు సం బంధించినవి 541, కానిస్టేబుల్, ఆ హోదాకు సంబంధించి 14,881, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్‌ఐ 12, కానిస్టేబుల్ 390, ఫైర్ విభాగంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 26, ఫైర్‌మెన్ 610, జైళ్ల శాఖలో డిప్యూటీ జైలర్ 8, వార్డర్ 146, ట్రాన్స్ పోర్టు విభాగంలో 63 కానిస్టేబుల్, ఆబ్కారీ శాఖలో 614 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్టు వెల్లడించారు.
TS Police 63 Transport Constable Notification 2022
TSLPRB Recruitment Notification 2022 for 33 Sub Inspector & Assistant Sub Inspector Posts
TSLPRB Recruitment Notification 2022 for 383 Constable Posts
TSLPRB Recruitment Notification 2022 for 15644 Constable, Firemen & Warder Posts