‘సాఫ్ట్ లోన్ విండో ఆఫ్ ది వరల్డ్’గా కింది ఏ సంస్థను పేర్కొంటారు?
1. ‘సాఫ్ట్ లోన్ విండో ఆఫ్ ది వరల్డ్’గా కింది ఏ సంస్థను పేర్కొంటారు?
1) ఇంటర్నేషనల్ ఫైనాన్స కార్పోరేషన్
2) ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్
3) రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్
4) బ్యాంక్ ఆఫ్ హిందూస్తాన్
- View Answer
- సమాధానం: 2
2. భారత్ అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్)లో ఎప్పుడు సభ్యత్వం పొందింది?
1) డిసెంబర్ 27, 1945
2) డిసెంబర్ 27, 1947
3) డిసెంబర్ 27, 1952
4) డిసెంబర్ 27, 1956
- View Answer
- సమాధానం: 1
3. ఆగస్టు 28, 2018న కింది ఏ ప్రభుత్వ రంగ సంస్థకు 220 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది?
1) ECIL
2) BHEL
3) ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ESCO)
4) ONGC
- View Answer
- సమాధానం: 3
4. ప్రపంచ బ్యాంక్ నుంచి భారత్ గత 70 సంవత్సరాలుగా పొందిన మొత్తం రుణంలో కింది వాటిలో దేని వాటా ఎక్కువ?
1) వ్యవసాయం
2) ఆరోగ్యం
3) రవాణా
4) నీరు, పారిశుధ్యం, వరద ప్రాజెక్ట్‌లు
- View Answer
- సమాధానం: 4
5. ఐఎంఎఫ్‌లో సభ్యదేశాలకు ఓటింగ్ హక్కును కింది వాటిలో దేని ప్రకారం కల్పిస్తారు?
1) సభ్యదేశాల కోటా
2) సభ్య దేశానికి ఐఎంఎఫ్‌లో డెరైక్టర్ల సంఖ్య
3) సభ్య దేశ జనాభా, విస్తీర్ణం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 1
6. భారత్ 2022 నాటికి 0-6 వయో వర్గంలోని వారిలో tunting ను ఎంతకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది?
1) 38.4 శాతం
2) 31.4 శాతం
3) 25 శాతం
4) 22 శాతం
- View Answer
- సమాధానం: 3
7. ఐఎంఎఫ్ కార్యకలాపాలను కింది వాటిలో ఎవరు నియంత్రిస్తారు?
1) బోర్డ ఆఫ్ గవర్నర్స
2) మేనేజింగ్ డెరైక్టర్
3) ఐఎంఎఫ్ చీఫ్ ఎకానమిస్ట్
4) ప్రపంచ బ్యాంక్ గ్రూప్ అధ్యక్షుడు
- View Answer
- సమాధానం: 1
8. ఐఎంఎఫ్‌లో 189వ సభ్యదేశం ఏది?
1) దక్షిణ సూడాన్
2) పాకిస్తాన్
3) రిపబ్లిక్ ఆఫ్ నౌరు
4) కెన్యా
- View Answer
- సమాధానం: 3
9. బ్రెటన్ ఉడ్ కవలలుగా కింది ఏ సంస్థలను పేర్కొంటారు?
1) ఎస్.బి.ఐ., స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్
2) ఐఎంఎఫ్, ఐ.బి.ఆర్.డి.
3) బ్యాంక్ ఆఫ్ చైనా, నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్
4) ఎ.డి.బి., రిక్స్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 2
10. కింది వాటిలో మానవ పేదరికం అనే భావనను ప్రవేశపెట్టింది ఏది?
1) రిపోర్ట వితౌట్ బోర్డర్స
2) ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం
3) వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్
4) ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్
- View Answer
- సమాధానం: 2
11.ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1) న్యూయార్క్
2) జకార్తా
3) మాస్కో
4) వాషింగ్టన్ డి.సి.
- View Answer
- సమాధానం: 4
12. కింది వాటిలో ఐఎంఎఫ్ విధి ఏది?
1) జాతీయ ప్రభుత్వాల బడ్జెట్ నియంత్రణ
2) ప్రపంచవ్యాప్తంగా వినిమయ రేట్లను , చెల్లింపుల శేషాన్ని పరిశీలించడం
3) వాణిజ్యపరమైన వివాదాల పరిష్కారం
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 2
13. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నివేదికను ప్రచురించేది?
1) ప్రపంచ బ్యాంక్
2) ICAO
3) ఇంటర్నేషనల్ పుడ్ పాలసీ రిసెర్చ ఇన్స్టిట్యూట్
4) బ్రిక్స్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 1
14. కింది ఏ రాష్ట్రంలో గ్రామ పంచాయితీలను పటిష్టపరచడానికి ప్రపంచ బ్యాంక్ గ్రూప్ 210 మిలియన్ డాలర్ల రుణానికి ఆమోదం తెల్పింది?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) బీహార్
4) పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 4
15. National Cyclone Risk Mitigation Project-2కు సంబంధించి 308 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయానికై భారత ప్రభుత్వం కింది ఏ బ్యాంక్‌తో ఒప్పందం చేసుకుంది?
1) రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్
2) యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్
3) ప్రపంచ బ్యాంక్
4) బ్రిక్స్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 3
16. ఐఎంఎఫ్‌లో సభ్యదేశాలు కలిగి ఉండే కోటా కింది వాటిలో దేనిని నిర్ణయించడానికి ఉపకరిస్తుంది?
ఎ) ఓటింగ్ హక్కు
బి) ఐఎంఎఫ్ నుంచి పరపతి లభ్యత
సి) స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ మంజూరులో వాటా
డి) సభ్యదేశం ఐఎంఎఫ్‌కు అందించే విత్త వనరుల గరిష్ట పరిమితి నిర్ణయించడానికి
1) ఎ,డి
2) ఎ,బి,సి,డి
3) సి మాత్రమే
4) డి మాత్రమే
- View Answer
- సమాధానం: 2
17. సభ్య దేశం ఐఎంఎఫ్ నుంచి నిధులు కింది ఏ పరిస్థితుల్లో పొందుతుంది?
1) తాత్కాలికంగా చెల్లింపుల శేషం సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు
2) దీర్ఘకాల పారిశ్రామిక ప్రాజెక్ట్‌ల నిర్మాణం కోసం
3) వ్యవసాయ రంగ అభివృద్ధి నిమిత్తం
4) అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి
- View Answer
- సమాధానం: 1
18. వరల్డ్ బ్యాంక్ రెసిడెంట్ మిషన్ భారత్‌లో ఎప్పుడు ఏర్పడింది?
1) 1954
2) 1957
3) 1958
4) 1967
- View Answer
- సమాధానం: 2
19. సేఫ్టీ నివేదికలను ప్రచురించేది?
1) ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్
2) ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా
3) ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ
4) అంతర్జాతీయ శ్రామిక సంస్థ
- View Answer
- సమాధానం: 1
20. ప్రపంచ బ్యాంక్ తన సభ్య దేశాలకు కింది వాటిలో ఏ కారణం నిమిత్తం రుణ సహాయం చేస్తుంది?
1) చెల్లింపుల శేషం లోటు నివారణకు
2) ప్రత్యేక ప్రాజెక్ట్‌లకు ఆర్థిక సహాయం
3) ద్రవ్యలోటు నివారణకు
4) రెవెన్యూ లోటు నివారణకు
- View Answer
- సమాధానం: 2
21. ప్రస్తుతం ఐఎంఎఫ్‌కు మేనేజింగ్ డెరైక్టర్‌గా వ్యవహరిస్తుంది ఎవరు?
1) కామిల్లీ గట్
2) రోడ్రిగ్ డీ రాటో
3) డామినిక్ స్ట్రాస్
4) క్రిస్టియన్ లగార్డే
- View Answer
- సమాధానం: 4
22. ప్రపంచ బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ల సంఖ్య?
1) 24
2) 25
3) 26
4) 32
- View Answer
- సమాధానం: 2
23. ప్రపంచ బ్యాంక్ కు జిమ్ యాంగ్ కిమ్ ఎన్నో అధ్యక్షుడు?
1) 10
2) 11
3) 12
4) 13
- View Answer
- సమాధానం: 3
24.అంతర్జాతీయ ద్రవ్యనిధికి సంబంధించి కింది వాటిలో సరికాని అంశం ఏది?
1) ప్రపంచ బ్యాంక్‌తో పాటు ఐఎంఎఫ్ ఏర్పాటైంది
2) ఐఎంఎఫ్‌లో 191 సభ్య దేశాలున్నాయి
3) అంతర్జాతీయంగా ద్రవ్య సహకారాన్ని ప్రోత్సహిస్తుంది
4) అధిక ఉపాధి, సుస్థిర వృద్ధిని ప్రోత్సహిస్తుంది
- View Answer
- సమాధానం: 2
25. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ విలువను నిర్ణయించడానికి ఎన్ని దేశాల కరెన్సీని పరిగణలోకి తీసుకుంటారు?
1) 2
2) 3
3) 4
4) 5
- View Answer
- సమాధానం: 4
26. ఐఎంఎఫ్‌లో అధిక కోటా కలిగిన దేశం?
1) జర్మనీ
2) చైనా
3) అమెరికా
4) జపాన్
- View Answer
- సమాధానం: 3
27. ఐఎంఎఫ్‌లో భారత్ ఎంత శాతం కోటాను కలిగి ఉంది?
1) 2.64
2) 2.76
3) 2.84
4) 3.15
- View Answer
- సమాధానం: 2
28. కింది వాటిలో పేపర్ గోల్డ్‌గా దేనిని వ్యవహరిస్తారు?
1) స్పెషల్ డ్రాయింగ్ రైట్స్
2) జీరో కూపన్ బాండ్లు
3) కెమికల్ బాండ్లు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 1