ది ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లో పొదుపు ఖాతాలోని డిపాజిట్లపై వడ్డీ ఎంత శాతం ఉంటుంది?
1. ది ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లో పొదుపు ఖాతాలోని డిపాజిట్లపై వడ్డీ ఎంత శాతం ఉంటుంది?
1) మూడు శాతం
2) నాలుగు శాతం
3) ఐదు శాతం
4) ఆరు శాతం
- View Answer
- సమాధానం: 2
2. Pitch to move ను 2018 ఆగస్ట్ 14న ప్రారంభించిన సంస్థ?
1) ట్రాయ్
2) ఐ.ఆర్.డి.పి.
3) నీతిఆయోగ్
4) నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: 3
3. 2018 మార్చి నాటికి పెద్దనోట్ల రద్దు తరువాత మొత్తం చలామణిలో ఉన్న బ్యాంకు నోట్ల విలువ?
1) రూ.15,417 లక్షల కోట్లు
2) రూ.15,517 లక్షల కోట్లు
3) రూ.17,717 లక్షల కోట్లు
4) రూ.18,037 లక్షల కోట్లు
- View Answer
- సమాధానం: 4
4.2010 జూన్‌లో భారత ప్రభుత్వం రాష్ట్ర ట్రెజరీల కంప్యూటరీకరణను కింది వాటిలో దేని కింద చేపట్టింది?
1) నేషనల్ ఈ-గవర్నెన్స ప్లాన్
2) డిజిటల్ ఇండియా
3) ఈ-ఇనిషియేటివ్
4) పైవేవీకావు
- View Answer
- సమాధానం: 1
5. భార తదేశంలో వినోద పన్నును విధించేది?
1) స్థానిక సంస్థలు
2) కేంద్ర ప్రభుత్వం
3) రాష్ర్ట ప్రభుత్వం
4) కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు
- View Answer
- సమాధానం: 3
6. వస్తువుకు అవ్యాకోచ డిమాండ్ ఉన్నప్పుడు ఏ పరిస్థితి సంభవిస్తుంది?
1) పన్ను వల్ల ధర తగ్గుతుంది
2) పన్ను వల్ల ధర పెరుగుతుంది
3) వ్యాకోచ సప్లయ్
4) అవ్యాకోచ సప్లయ్
- View Answer
- సమాధానం: 2
7. ద్రవ్య సప్లయ్ కింది వాటిలో దేనికి సంబంధించింది?
1) ద్రవ్య విధానం
2) కోశ విధానం
3) వినిమయ రేటు విధానం
4) ఆదాయ-వ్యయ విధానం
- View Answer
- సమాధానం: 1
8. కింది వాటిలో ప్రభుత్వ విత్తమునకు సంబంధించి సరికాని అంశం ఏది?
1) ప్రభుత్వ రాబడి
2) ప్రభుత్వ రుణం
3) ప్రభుత్వ వ్యయం
4) ద్రవ్య సప్లయ్
- View Answer
- సమాధానం: 4
9. ప్రభుత్వ వ్యయాన్ని గ్రాంట్లు, కొనుగోలు ధరలుగా వర్గీకరించిన ఆర్థికవేత్త?
1) రఘురామ్ రాజన్
2) రంగరాజన్
3) డాల్టన్
4) రాబిన్సన్
- View Answer
- సమాధానం: 3
10. వ్యాట్‌ను తొలిసారిగా ప్రవేశపెట్టిన దేశం?
1) అమెరికా
2) ఫ్రాన్స
3) రష్యా
4) భారత్
- View Answer
- సమాధానం: 2
11. పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి కింది వారిలో ఎవరు అధ్యక్షుడుగా వ్యవహరిస్తారు?
1) ప్రతిపక్ష నాయకులు
2) రాష్ట్రపతి
3) చీఫ్ విప్
4) ప్రభుత్వ రంగ సంస్థ చైర్మన్
- View Answer
- సమాధానం: 1
12. కింది వాటిలో స్థానిక సంస్థలు విధించే పన్ను?
1) ఆదాయపు పన్ను
2) బహుమతి పన్ను
3) మూలధన రాబడి పన్ను
4) ఆక్ట్రాయ్
- View Answer
- సమాధానం: 4
13. భారతదేశంలో వ్యయ పన్నును ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
1) 1955
2) 1957
3) 1958
4) 1960
- View Answer
- సమాధానం: 2
14. కింది వాటిలో దీర్ఘకాలిక కోశ విధాన లక్ష్యం?
ఎ) పన్ను రేట్లు నిలకడగా ఉంచడం
బి) పన్నుల వ్యవస్థను సులభతరం, హేతుబద్ధం చేయడం
సి) కోశ చర్యలను ఇతర ప్రభుత్వ విధానాలతో సంఘటిత పరచడం
డి) పన్ను చె ల్లించే వారికి ప్రోత్సాహం
1) ఎ,బి
2) సి,డి
3) ఎ,బి,సి,డి
4) డి మాత్రమే
- View Answer
- సమాధానం: 3
15. మస్గ్రేవ్ - మస్గ్రేవ్ అభిప్రాయంలో మంచి పన్నుల వ్యవస్థకు ఉండవలసిన లక్షణం?
ఎ) ఆర్థిక వ్యవస్థలోని అసమర్థతను తొలగించడం
బి) సమత న్యాయాన్ని బట్టి పన్ను విధింపు
సి) ఆర్థిక స్థిరీకరణ ఆర్థికాభివృద్ధికి దోహదపడే విధంగా
డి) పన్నుల పరిపాలనా వ్యయం తక్కువగా ఉండటం
1) ఎ, బి
2) సి, డి
3) డి మాత్రమే
4) ఎ,బి,సి,డి
- View Answer
- సమాధానం: 4
16. భారత లాజిస్టిక్స్ మార్కెట్ విలువ 2019-20 నాటికి ఎంత ఉంటుందని అంచనా వేశారు? (బిలియన్ డాలర్లలో)
1) 185
2) 194
3) 215
4) 219
- View Answer
- సమాధానం: 3
17. వ్యయ యాజమాన్య కమిషన్ కింది ఏ సంవత్సరంలో ఏర్పాటైంది?
1) 2014
2) 2016
3) 2017
4) 2018
- View Answer
- సమాధానం: 1
18. కింది వారిలో తక్కువ పన్నులు-తక్కువ వ్యయం అనే నియమాన్ని సమర్థించినవారు ఎవరు?
1) ఆడమ్ స్మిత్
2) జె.బి.సే
3) మార్షల్
4) పిగూ
- View Answer
- సమాధానం: 2
19. రాజ్ కమిటీ కింది వాటిలో దేనిని సిఫార్సు చేసింది?
1) వ్యవసాయ కమతాలపై పన్ను
2) సంపద పన్ను
3) వినోద పన్ను
4) కస్టమ్స్ సుంకం
- View Answer
- సమాధానం: 1
20. కింది వారిలో ఫైనాన్స కమిషన్‌ను నియమించేది ఎవరు?
1) రాష్ట్రపతి
2) ప్రధానమంత్రి
3) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
4) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
- View Answer
- సమాధానం: 1
21. ప్రభుత్వానికి వచ్చే రాబడి, రుణం, రుణ చెల్లింపులు కింది వాటిలో దేనిలో జమచేస్తారు?
1) కంటింజెన్సీ ఫండ్
2) కస్సాలిడేటెడ్ ఫండ్
3) పబ్లిక్ అకౌంట్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 2
22. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఎప్పుడు ఏర్పాటయింది?
1) 2015 డిసెంబర్
2) 2016 డిసెంబర్
3) 2017 డిసెంబర్
4) 2014 డిసెంబర్
- View Answer
- సమాధానం: 1
23. కింది వాటిలో S&PBSE ప్రైవేట్ బ్యాంక్స్ ఇండెక్స్‌ను ప్రారంభించింది ఏది?
1) హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంక్
2) ఐ.సి.ఐ.సి.ఐ. బ్యాంక్
3) ఆసియా ఇండెక్స్ ప్రైవేట్ లిమిటెడ్
4) విజయా బ్యాంక్
- View Answer
- సమాధానం: 3
24. మారిషస్ తరువాత 2017-18లో కింది ఏ దేశం నుంచి అధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను భారత్ ఆకర్షించింది?
1) అమెరికా
2) బ్రెజిల్
3) చైనా
4) సింగపూర్
- View Answer
- సమాధానం: 4
25. 2018 ఆగస్టులో భారత్ కింది ఏ దేశంతో సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం చేసుకుంది?
1) బ్రెజిల్
2) ఉత్తర కొరియా
3) సింగపూర్
4) బ్రిటన్
- View Answer
- సమాధానం: 3
26. మార్కెట్ కాపిటలైజేషన్ 8లక్షల కోట్లు దాటిన మొదటి భారతీయ కంపెనీ?
1) రిలయన్స ఇండస్ట్రీస్ లిమిటెడ్
2) భారత్ పెట్రోలియం
3) హిందుస్థాన్ పెట్రోలియం
4) టాటాస్టీల్
- View Answer
- సమాధానం: 1
27. ప్రైవేట్ అంతిమ వినియోగ వ్యయంలో వృద్ధి 2018-19లో ఎంత శాతంగా ఉంటుందని అంచనా?
1) 2.7
2) 7.6
3) 7.7
4) 7.8
- View Answer
- సమాధానం:2
28.యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్లో ఇటీవల 69వ షేర్ హోల్డర్‌గా స్థానం పొందిన దేశం?
1) ఫ్రాన్స
2) చైనా
3) పాకిస్థాన్
4) ఇండియా
- View Answer
- సమాధానం: 4
29. ప్రపంచంలో ఉక్కు ఉత్పత్తిలో భారత్ స్థానం?
1) 1
2) 2
3) 3
4) 4
- View Answer
- సమాధానం: 3
30. భారత్‌లో తలసరి ఉక్కు వినియోగం ఎంతగా ఉంటుందని అంచనా?
1) 65 కిలోలు
2) 70 కిలోలు
3) 71 కిలోలు
4) 73 కిలోలు
- View Answer
- సమాధానం: 2
31. జతపరచండి.
జాబితా - I
A) వి.కె.ఆర్.వి. రావు
B) సుఖ్మాయ్ చక్రవర్తి
C) రాజా చెల్లయ్య
D) దండేకర్, రథ్
జాబితా - II
i) పేదరికపు అంచనాలు
ii) జాతీయాదాయ అంచనాలు
iii) కోశ విధానం
iv) అభివృద్ధి ప్రణాళికా రచన
1) A-ii, B-i, C-iv, D-iii
2) A-iv, B-i, C-iii, D-ii
3) A-iii, B-iv, C-ii, D-i
4) A-ii, B-iv, C-iii, D-i
- View Answer
- సమాధానం: 4
32. ‘స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్ (సస్సేషన్ ఆఫ్ లయబిలిటీస్) చట్టం - 2017’లోని ఏ విభాగం ప్రకారం తెలిసిగానీ, స్వచ్ఛందంగా గానీ ఏ వ్యక్తి కూడా నిర్దిష్ట బ్యాంకు నోట్లను అట్టిపెట్టుకోవడం, బదిలీ చేయడం లేదా తీసుకోవడం చేయకూడదు?
1) సెక్షన్ 5
2) సెక్షన్ 4
3) సెక్షన్ 6
4) సెక్షన్ 7
- View Answer
- సమాధానం: 1
33. పేదరికాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్న అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏయే దేశాలు IBSA ట్రస్ట్ ఫండ్ ఒప్పందంపై సంతకం చేశాయి?
A) ఇరాన్
B) భారత్
C) భూటాన్
D) బ్రెజిల్
E) దక్షిణాఫ్రికా
F) సౌదీ అరేబియా
1) A, C, E మాత్రమే
2) B, D, F మాత్రమే
3) A, D, F మాత్రమే
4) B, D, E మాత్రమే
- View Answer
- సమాధానం: 4
34. ఒక నిర్దేశిత సంవత్సరంలో ఒక దేశ ప్రజల సగటు ఆదాయాన్ని ఏమంటారు?
1) వ్యయార్హ ఆదాయం
2) నిజ (వాస్తవిక) ఆదాయం
3) నికర ఆదాయం
4) తలసరి ఆదాయం
- View Answer
- సమాధానం: 4
35. కింది వాటిలో అభివృద్ధి ప్రక్రియతో సంబంధం లేనివి ఏవి?
1) ఉత్పత్తిలో పెరుగుదల, ఉత్పత్తి అయ్యే వస్తు సముదాయంలో మార్పులు
2) ఉత్పాదక వనరుల కేటాయింపులో మార్పు
3) పేదరికం, అసమానతలు, నిరుద్యోగితల తగ్గింపు / తొలగింపు
4) ప్రాథమిక రంగంలో శ్రామిక శక్తి పెరుగుదల
- View Answer
- సమాధానం: 4