మన దేశంలోని శీతోష్ణస్థితిని ఏమని పిలుస్తారు?
1. మన దేశంలోని శీతోష్ణస్థితిని ఏమని పిలుస్తారు?
1) ఉప ఆయన రేఖా రుతుపవన శీతోష్ణస్థితి
2) ఆయన రేఖ రుతుపవన శీతోష్ణస్థితి
3) సమశీతోష్ణ రుతుపవన శీతోష్ణస్థితి
4) భూమధ్యరేఖ రుతుపవన శీతోష్ణస్థితి
- View Answer
- సమాధానం: 2
2. జతపరచండి
జాబితా - 1
ఎ) కాలా బైసాఖీలు
బి) అంథీలు
సి) చె ర్రీ బ్లోసమ్స్
డి) టిషవర్స
జాబితా - 2
1) కర్ణాటక
2) అసోం
3) పశ్చిమ బెంగాల్
4) ఉత్తరప్రదేశ్
1) ఎ - 4, బి - 1, సి - 2, డి - 3
2) ఎ - 2, బి - 1, సి - 4, డి - 3
3) ఎ - 4, బి - 3, సి - 2, డి - 1
4) ఎ - 3, బి - 4, సి - 1, డి - 2
- View Answer
- సమాధానం: 4
3. ఉత్తర భారతదేశంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి దక్షిణార్ధ గోళంలోని ఏ పవనాలను ఆకర్షిస్తుంది?
1) ఈశాన్య పశ్చిమ పవనాలు
2) నైరుతి పశ్చిమ పవనాలు
3) నైరుతి వ్యాపార పవనాలు
4) ఆగ్నేయ వ్యాపార పవనాలు
- View Answer
- సమాధానం: 4
4. నార్వెస్టర్స అంటే ఏమిటి?
1) వేసవికాలంలో పశ్చిమ బెంగాల్ వీచే వేడి గాలులు
2) శీతాకాలంలో ఉత్తరప్రదేశానికి వచ్చే పశ్చిమ విక్షోబాలు
3) వర్షాకాలంలో మలబార్ తీరంలో ప్రవేశించే రుతుపవనాలు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 1
5.కింది వాటిలో సరైంది ఏది?
ప్రతిపాదన (ఎ)
భారతదేశంలో వేసవి కాలంలో ఉత్తర నుంచి దక్షిణ భారతదేశం వైపునకు వెళ్లినకొద్ది ఉష్ణోగ్రతలు తగ్గుతాయి
కారణం (ఆర్)
ఉత్తర భారతదేశం ఖండాంతర్గత భాగంలో ఉంది.
1) ఎ,ఆర్లు సరైనవే, ఆర్,ఎకు సరైన వివరణ
2) ఎ,ఆర్లు సరైనవే, ఆర్,ఎకు సరైన వివరణ కాదు
3) ‘ఎ’ నిజం, కానీ ‘ఆర్’ నిజం కాదు
4) ‘ఎ’ నిజం కాదు, కానీ ‘ఆర్’ నిజం
- View Answer
- సమాధానం: 1
6. బంగాళాఖాతం, అరేబియా శాఖ రుతుపవనాలు ఏ ప్రదేశంలో కలుస్తాయి?
1) ఝాన్సీ
2) లూథియానా
3) లడఖ్
4) ఖాసీ కొండలు
- View Answer
- సమాధానం: 2
7. ఈశాన్య రుతుపవనాల వల్ల అత్యధిక వర్షపాతం పొందే రాష్ట్రం ఏది?
1) మహారాష్ట్ర
2) కేరళ
3) తమిళనాడు
4) మేఘాలయ
- View Answer
- సమాధానం: 3
8. కింది వాటిలో సరికానిది ఏది?
1) దేశంలో జాతీయ వరద నియంత్రణ కార్యక్రమాన్ని 1954 సంవత్సరంలో ప్రవేశపెట్టారు
2) లానినో వల్ల భారతదేశంలో కరువులు ఏర్పడతాయి
3) ఎల్‌నినో అనేది పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడే ఒక ఉష్ణ సముద్ర ప్రవాహం
4) దేశంలోని శీతాకాలాన్ని అత్యధికంగా ప్రభావితం చేసే ప్రాంతం మధ్యధరా సముద్ర ప్రాంతం
- View Answer
- సమాధానం: 2
9. భారతదేశంలో సంభవించే అత్యధిక వర్షపాతం ఏ రకానికి చెందింది?
1) సంవహాన
2) పర్వతీయ
3) చక్రవాత
4) ప్రతి చక్రవాత
- View Answer
- సమాధానం: 2
10. కింది వాటిలో అత్యల్ప వర్షపాతం సంభవించని ప్రాంతం ఏది?
1) పశ్చిమ రాజస్థాన్
2) విదర్భ ప్రాంతం
3) దక్కన్ పీఠభూమి మంచి విశాలమైన లోపలి భాగం
4) జమ్ముకశ్మీర్‌లోని లెహ్ ప్రాంతం
- View Answer
- సమాధానం: 3
11. కింది వాటిని జతపరచండి
జాబితా -1
ఎ) ఎర్ర మృత్తికలు
బి) నల్లరేగడి
సి) ఒండ్రు
డి) లాటరైట్
జాబితా - 2
1) పత్తి
2) గోధుమ
3) వేరు శనగ
4) తేయాకు
1) ఎ- 4, బి - 3, సి - 2, డి - 1
2) ఎ- 1, బి - 2, సి - 3, డి - 4
3) ఎ- 3, బి - 1, సి - 2, డి - 4
4) ఎ- 3, బి - 4, సి - 2, డి - 1
- View Answer
- సమాధానం: 3
12. ఎర్ర మృత్తికలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) ఇవి గాలి పారేటట్లుగా ఉంటాయి
2) ఇవి తక్కువ సారవంతమైన మృత్తికలు
3) ఇవి గ్రానైట్, స్పటిక రూపాంతర శిలలు శైథిల్యం చెందడం వల్ల ఏర్పడతాయి
4) ఇవి సాధారణంగా అత్యధిక ఉష్ణోగ్రత, అత్యల్ప వర్షపాతం పడే ప్రాంతంలో విస్తరించి ఉంటాయి
- View Answer
- సమాధానం: 4
13. కింది వాటిలో సరికాని జత ఏది?
1) లాటరైట్ మృత్తికలు - జేగురు మృత్తికలు
2) పోడ్జల్ మృత్తికలు - అటవీ మృత్తికలు
3) కరి మృత్తికలు - పీట్ మృత్తికలు
4) చెర్నోజమ్ మృత్తికలు - ఒండలి మృత్తికలు
- View Answer
- సమాధానం: 4
14. కింది వాటిలో పూర్తిగా పరిణతి చెందని మృత్తికలు ఏవి?
1) పర్వతీయ మృత్తికలు
2) జేగురు మృత్తికలు
3) ఒండ్రు మృత్తికలు
4) శుష్క ఎడారి మృత్తికలు
- View Answer
- సమాధానం: 1
15. ఎర్ర మృత్తికలు ఎరుపు రంగులో ఉండటానికి కారణం ఏమిటి?
1) ఇనుప పదార్థం
2) ఐరన్ ఆక్సైడ్
3) హ్యూమస్
4) ఫెర్రొ మెగ్నీషియం
- View Answer
- సమాధానం: 2
16.కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి
ఎ) ఒండలి మృత్తికల్లో నత్రజని లోపించి ఉంటుంది
బి) నల్లరేగడి మృత్తికలను ‘రేగూర్’ నేలలు అని కూడా పిలుస్తారు
సి) ప్రాచీన ఒండలి మృత్తికలను బాబర్ పిలుస్తారు
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 1
17. కింది వాటిలో ఏ మృత్తికలకు జలధారణ శక్తి ఎక్కువగా ఉంటుంది?
1) నల్లరేగడి మృత్తికలు
2) ఎర్ర మృత్తికలు
3) లాటరైట్ మృత్తికలు
4) ఒండలి మృత్తికలు
- View Answer
- సమాధానం: 1
18.వాయు నిక్షేపిత ఇసుక దిబ్బలను ఏమని పిలుస్తారు?
1) రావైన్స
2) చోస్లు
3) లోయస్లు
4) త్రియాన్స
- View Answer
- సమాధానం: 3
19.లవణీయ, క్షార మృత్తికలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి?
1) రాజస్థాన్
2) పంజాబ్
3) ఉత్తరప్రదేశ్
4) కేరళ
- View Answer
- సమాధానం: 3
20. కింది వాటిలో సరైన జత ఏది?
ఎ) జేగురు మృత్తికల్లోని మట్టిని గృహ నిర్మాణంలోని ఇటుకల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు
బి) లాటరైట్ మృత్తికల్లో తేనే పట్టులోని బొడిసెల మాదిరి ఇనుప ఆక్సైడ్లు ఉంటాయి
1) ఎ మాత్రమే
2) బి మాత్రమే
3) ఎ, బి
4) పైవేవి కావు
- View Answer
- సమాధానం: 3
21. నల్లరేగడి మృత్తికలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) బసాల్ట్ శిలలు శైథిల్యం చెందడం వల్ల నల్లరేగడి మృత్తికలు ఏర్పడతాయి
2) ఇవి ఎక్కువగా మహారాష్ట్రలో విస్తరించి ఉన్నాయి
3) ఇవి అగ్ని పర్వతాలు నిక్షిప్తం చేసిన లావా నిక్షేపణం వల్ల ఏర్పడతాయి
4) వీటిని కల్లార్ అని కూడా అంటారు
- View Answer
- సమాధానం: 4
22. నదుల ప్రవాహం వల్ల నదుల గట్టు కొట్టుకొని పోవడాన్ని ఏమని పిలుస్తారు?
1) పట క్రమక్షయం
2) రైపియన్ క్రమక్షయం
3) వంక క్రమక్షయం
4) తరంగ క్రమక్షయం
- View Answer
- సమాధానం: 2
23. కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి?
ఎ) లాటరైట్ మృత్తికలు అత్యధికంగా సుందర్బన్ డెల్టా ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి
బి) ఎర్రనేలలు అత్యధికంగా తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి
1) ఎ మాత్రమే
2) బి మాత్రమే
3) ఎ, బి
4) పైవేవి కావు
- View Answer
- సమాధానం: 2
24. అటవీ మృత్తికలు ఏ పంటలకు ప్రసిద్ధి చె ందినవి?
1) ఆహార పంటలు
2) పత్తి
3) నూనె గింజలు
4) తోట పంటలు
- View Answer
- సమాధానం: 4