Skip to main content

TS 10th Class Results Updates: ఈనెల 30న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్‌ ఇలా తెలుసుకోవచ్చు

TS 10th Class Results Updates  Telangana Class 10 Exam Results Announcement  Education Commissioner Burra Venkatesham  Secondary Board Announcement  Class 10 Exam Results Release Date   11 am Release Time

మంగళవారం ఉదయం 11 గంటలకు  తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. విద్యా శాఖ కమిషనర్‌ బుర్రా వెంకటేశం పదో తరగతి ఫలితాలను విడుదల చేయనున్నారు.

TS 10th Class Results 2024: Direct Links - Server 1   |  Server 2

కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 20 నాటికి మూల్యాంకన ప్రక్రియ కూడా పూర్తి చేశారు. ఈ వారం రోజుల్లో డీ కోడిండ్‌ ప్రక్రియ కూడా పూర్తి చేసి, ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

APOSS Class 10 And 12 Results Out: ఏపీ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

 

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5.08 లక్షల మందికి పైగా విద్యార్థులు పదోతరగతి పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 2,57,952 మంది బాలురు ఉన్నారు. అలాగే 2,50,433 ల‌క్ష‌ల మంది బాలిక‌లు ఉన్నారు.


సాక్షిలో అత్యంత వేగంగా టెన్త్ ఫ‌లితాలు..
తెలంగాణ‌ పదోతరగతి ఫలితాలు అత్యంత‌ వేగంగా.. ఒకే ఒక్క క్లిక్‌తో తెలుసుకునేందుకు www.sakshieducation.com చూడొచ్చు.
 

Published date : 30 Apr 2024 11:23AM

Photo Stories