Skip to main content

Tenth Class Public Exams 2024: పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు...

పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు...
పకడ్బందీగా పదో తరగతి  పరీక్షలు...
Tenth Class Public Exams 2024: పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు...

ఆదిలాబాద్‌టౌన్‌: పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఈవో ప్రణీత అ న్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్‌ కళా శాలలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై సీ ఎస్‌, డీవోలతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడా రు. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 1 వరకు పదో త రగతి పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో ఏ ర్పాట్లు వేగవంతం చేయాలన్నారు.

Also Read : TS Mathematics (EM) Study Material 

విద్యార్థుల కు ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు క ల్పించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 53 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీ క్షలకు 10,401మంది రెగ్యులర్‌, 106 మంది ప్రైవేట్‌ విద్యార్థులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఇందులో సీఎస్‌, డీవోలు పాల్గొన్నారు.

Also Read : TS Mathematics (TM) Study Material 

 

Published date : 22 Feb 2024 06:15PM

Photo Stories