Skip to main content

Success in SI Selection: త‌న ప్ర‌య‌త్న‌మే త‌న విజ‌యానికి కార‌ణం

వ్యవ‌సాయ కుటుంబం నుంచి వ‌చ్చిన ఈ యువ‌తి త‌న చ‌దువును పూర్తి చేసుకొంది. అన్ని క‌ష్టాల మ‌ధ్య‌లో పెరిగినా కూడా త‌న ప‌ట్టుద‌ల‌తో, కుటుంబ స‌హ‌కారంతో ఎస్ఐ పోస్టుకు ఎంపికైంది. వారి విజ‌యాన్ని వారి మాటల్లో..
Hemalata... Succeeded in selection of SI post,success story,
Hemalata... Succeeded in selection of SI post

కొత్తగూడ మండలం ఓటాయి గ్రామానికి చెందిన బొల్లెబోయిన హేమలత ఎస్ఐ పోస్టుకు ఎంపికయ్యారు. నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందిన బొల్లెబోయిన పద్మ, కుమార స్వామి దంపతుల పెద్ద కూతురు హేమలత చిన్నప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులకు చలించిపోయేది.

Women Achieves Goal: మొద‌టి ప్ర‌య‌త్నంలోనే సివిల్ ఎస్ఐగా ఉద్యోగం

తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూనే పట్టుదలతో చదువు కొనసాగించింది. ఈ క్రమంలో ఎస్ఐ ఉద్యోగానికి ఎంపికైంది. ఎస్ఐ పోస్టుకు ఎంపికైనందుకు సంతోషంగా ఉందన్నారు. కాగా, తమ కూతురు ఎస్ఐగా ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందని తల్లిదండ్రులు పద్మ, కుమారస్వామి తెలిపారు.

Published date : 25 Sep 2023 11:46AM

Photo Stories