Skip to main content

Student Permit Deposit: కెనడా స్టూడెంట్‌ డిపాజిట్‌ రెట్టింపు

Canada Student Deposit Doubled  Government of Canada increases student permit deposit

ఒట్టావా: కెనడా ప్రభుత్వం స్టూడెంట్‌ పర్మిట్‌ డిపాజిట్‌ను రెట్టింపు చేసింది. రెండు దశాబ్దాలుగా 10 వేల డాలర్లుగా ఉన్న డిపాజిట్‌ మొత్తాన్ని ఏకంగా 20, 635 డాలర్లకు పెంచుతున్నట్లు కెనడా ఇమిగ్రేషన్‌ మంత్రి మార్క్‌ మిల్లర్‌ డిసెంబ‌ర్ 7న‌ ప్రకటించారు.

చదవండి: US Student Visa New Rules: దరఖాస్తులో ఈ కొత్త నిబంధనలు తెలుసుకోకపోతే... వీసా ఫీ కూడా వెనక్కి రాదు!!

ఈ నిబంధన వచ్చే జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా ఈ మార్పు చేసినట్లు ఆయన వివరించారు.

Published date : 11 Dec 2023 12:13PM

Photo Stories