Jobs In Tech Mahindra: ప్రముఖ ఐటీ కంపెనీ టెక్ మహీంద్రాలో ఉద్యోగాలు, దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..
Sakshi Education
హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహీంద్రా ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
పోస్టులు: ప్రాజెక్ట్ మేనేజర్
అర్హత: ఏదైనా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
జాబ్ లొకేషన్: హైదరాబాద్‌లో పనిచేయాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: మే 23, 2024
Published date : 03 May 2024 03:45PM