హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో సెప్టెంబర్ 28న పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
పాఠశాలలకు సెప్టెంబర్ 28న సెలవు.. కారణం ఇదే
హైదరాబాద్‌తో పాటు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు.
IT Jobs Opportunities in Tech Mahindra IT Jobs Opportunities in Tech Mahindra Apply for IT jobs at Tech Mahindra Tech Mahindra latest IT job openings 2025