ICMR-NIRRCH Recruitment 2024: ఎన్‌ఐఆర్‌ఆర్‌సీహెచ్ లో క్లర్క్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: అప్పర్ డివిజన్ క్లర్క్-02, లోయర్ డివిజన్ క్లర్క్-04.
అర్హత: ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంగ్లిష్, హిందీ టైపింగ్ వచ్చి ఉండాలి.
వయసు: 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 01.04.2024.
దరఖాస్తు హార్డ్‌కాపీలు పోస్టులో పంపేందుకు చివరితేది: 08.04.2024.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://main.icmr.nic.in/
చదవండి: ISRO NRSC Recruitment 2024: ఇస్రో–ఎన్‌ఆర్‌ఎస్‌సీ, హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్