Skip to main content

Polycet 2023: ఫలితాలు విడుదల తేదీ ఇదే.. ఫ‌లితాలు కోసం కోసం క్లిక్ చేయండి

Polycet 2023
పాలిసెట్‌–2023 ఫలితాలు విడుదల తేదీ ఇదే..

సాక్షి, అమరావతి: పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి పాలిసెట్‌–2023 ఫలితాలను మే 20న విడుదల చేయనున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి మే 18న తెలిపారు. మే 10న నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 1,43,625 మంది హాజరైనట్లు చెప్పారు. 10 రోజుల్లోనే మూల్యాంకనం పూర్తి చేశామని, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఫలితాలను ప్రకటిస్తారని వెల్లడించారు. ఫలితాలను https://results.sakshieducation.comలో చూడండి.

చదవండి:

Polycet 2023: విద్యతో భవితకు భరోసా

3 కొత్త పాలిటెక్నిక్‌ కాలేజీలు.. ఈ విభాగాల్లో డిప్లొమా కోర్సుల..

New Polytechnic Courses : జాబ్ గ్యారెంటీగా వ‌చ్చే.. కొత్త పాలిటెక్నిక్‌ కోర్సులు ఇవే..

Published date : 19 May 2023 05:09PM

Photo Stories