Skip to main content

BSF Notification: బీఎస్‌ఎఫ్‌లో గ్రూప్‌-సి పోస్టుల కోసం నోటిఫికేషన్‌, దరఖాస్తుకు చివరి తేది ఎప్పుడుంటే..

BSF Notification BSF Group C Posts Notification
BSF Notification BSF Group C Posts Notification

బోర్డర్‌ సెక్యురిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌), గ్రూప్‌-సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఖాళీల వివరాలు:

1.HC (ప్లంబర్‌): 01 పోస్టు
2.HC (కార్పెంటర్‌): 01 పోస్టు
3. కానిస్టేబుల్‌(జనరల్‌ ఆపరేటర్‌): 13 పోస్టులు
4. కానిస్టేబుల్‌(జనరేట్‌ మెకానిక్‌): 14 పోస్టులు
5. కానిస్టేబుల్‌(లైన్‌ మ్యాన్‌): 09 పోస్టులు


అర్హత: సంబంధిత విభాగాన్ని బట్టి పదో తరగతి లేదా ఐటీఐలో ఉత్తీర్ణత
వయస్సు: 25ఏళ్లకు మించరాదు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 
అప్లికేషన్‌కు చివరి తేది: ఏప్రిల్‌ 15,2024

Published date : 18 Mar 2024 05:19PM
PDF

Photo Stories