Skip to main content

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లేట్స్ రీసెర్చ్‌లో జూనియ‌ర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లు

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లేట్స్ రీసెర్చ్‌ జూనియ‌ర్ రీసెర్చ్ ఫెలోషిప్‌ల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
జూనియ‌ర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లు
అర్హ‌త‌:
మాస్ట‌ర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చ‌రల్ సైన్స్/ ఫుడ్ ప్రాసెసింగ్ సైన్స్ / పోస్ట్ హార్వెస్ట్ ఇంజ‌నీరింగ్ /పీజీ ఇన్ రూర‌ల్ మేనేజ్‌మెంట్ /పీజీడీఏబీఎం విత్ ఫ‌స్ట్ డివిజ‌న్ ఉత్తీర్ణ‌త‌.

ఇవి కూడా చ‌ద‌వండి: ఐఐటీ హైద‌రాబాద్‌లో జూనియ‌ర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లు 

ద‌ర‌ఖాస్తు విధానం: ద‌ర‌ఖాస్తును పూర్తి చేసి సంబంధిత స‌ర్టిఫికేట్ల‌ను జ‌త చేసి ఈమెయిల్‌కి పంపించాలి.
ఈమెయిల్ ఐడీ: omm112021@gmail.com

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఆగ‌స్టు 14, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: https://www.millets.res.in/ad/Notification_OMM_18aug2021.pdf

Photo Stories