Skip to main content

Admissions: ఎన్ఆర్ఐ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తుకి చివరి తేదీ ఇదే..

ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో మేనేజ్‌మెంట్, ఎన్ ఆర్‌ఐ (బీ, సీ) కోటా సీట్ల భర్తీకి ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం మార్చి 4న నోటిఫికేషన్ జారీ చేసింది.
Notification for Management MBBS and BDS NRI quota seats
ఎన్ఆర్ఐ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్

అభ్యర్థులు మార్చి 5 ఉదయం 11 గంటల నుంచి 11వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. కటాఫ్‌ మార్కులను జనరల్, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ అభ్యర్థులకు 138, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 108, ఓసీ/ఈడబ్ల్యూఎస్‌ వికలాంగ అభ్యర్థులకు 122గా నిర్ణయించారు. నిర్దేశించిన కటాఫ్‌ మార్కులు ఉన్నవారే బీ, సీ కేటగిరీలకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. 

చదవండి: 

​​​​​​​అగ్రికల్చర్ అగ్రీ కోర్సుల్లో ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటా ప్రవేశాలు: ఎన్జీ రంగా వర్సిటీ

తొలిసారిగా వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీలో ఎన్‌ఆర్‌ఐ కోటా అడ్మిషన్లు షురూ!

ఆ విద్యార్థి ఎంబీబీఎస్‌కు అర్హురాలే ఎన్‌ఆర్‌ఐ కోటాలో అడ్మిషన్ ఇవ్వండి: హైకోర్టు

ఎన్నారైలకూ ఆధార్

Published date : 05 Mar 2022 04:01PM

Photo Stories