Skip to main content

MBBS: విద్యార్థులు ఈ తేదీ లోపు రిపోర్ట్ చేయాలి

2021–22 విద్యా సంవత్సరానికి రాష్ట్ర కోటా ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు మొదటిదశ కౌన్సెలింగ్‌లో విద్యార్థులకు సీట్లు కేటాయించారు.
MBBS

అలాట్‌మెంట్‌ జాబితాను ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం మార్చి 11న‌ వెబ్‌సైట్‌లో ఉంచింది. సీట్లు పొందిన విద్యార్థులు మార్చి 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు కళాశాలల్లో రిపోర్ట్‌ చేయాలని వర్సిటీ అధి కారులు తెలిపారు. పీజీ, డిపొ్లమా కోర్సుల్లో రాష్ట్ర కోటా నాన్ సర్వీస్‌ సీట్లలో ప్రవేశాలకు మూడోదశ కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్‌ ఆ ప్షన్ల నమోదుకు నోటిఫికేషన్ జారీచేశారు. మార్చి 10న రాత్రి 8 గంటల నుంచి మార్చి 11 రాత్రి 8 గంటల వరకు ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. ఆప్షన్ల నమోదులో సమస్యలు ఎదురైతే 7416563063, 7416253073, 8333883934, 90635 00829 నంబర్లలో సంప్రదించాలని రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె.శంకర్‌ సూచించారు.

చదవండి: 

​​​​​​​Supreme Court: మెడికల్ పీజీ సీట్ల విజ్ఞప్తులపై చర్యలు తీసుకోండి

Andhra Pradesh: త్వ‌ర‌లోనే 9000 పోస్టుల భర్తీకి చర్యలు..

TSRTC: వైద్య కళాశాలకు కసరత్తు.. వీరికి 20 శాతం కోటా..

Published date : 11 Mar 2022 01:36PM

Photo Stories