Skip to main content

MBBS: రెండో దశ సీట్ల కేటాయింపు.. రిపోర్టింగ్ కు చివ‌రి తేదీ ఇదే..

ఎంబీబీఎస్‌ రాష్ట్ర కోటా ప్రవేశాలకు సంబంధించి రెండో దశ సీట్ల కేటాయింపు జాబితాను ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం మార్చి 21న విడుదల చేసింది.
MBBS
ఎంబీబీఎస్ రెండో దశ సీట్ల కేటాయింపు.. రిపోర్టింగ్ కు చివ‌రి తేదీ ఇదే..

మార్చి 24న మధ్యాహ్నం 3 గంటలలోగా విద్యార్థులు కాలేజీల్లో రిపోర్ట్‌ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, పారామెడికల్‌ టెక్నాలజీ సహా పలు కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్ లైన్ దరఖాస్తుల గడువును ఈ మార్చి 26వ తేదీ వరకూ పొడిగించారు. విద్యార్థులు 26వ తేదీ సాయంత్రం 4 గంటలలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

చదవండి:

మెడికల్ సీట్లు సాధించిన 17 మంది గురుకుల విద్యార్థులు 

​​​​​​​ప్రతి విద్యార్థి చదువుకు ప్రభుత్వ సహకారం

త్వ‌ర‌లోనే 9000 పోస్టుల భర్తీకి చర్యలు..

ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులకు సహకరిస్తాం: సీఎం

Published date : 22 Mar 2022 01:00PM

Photo Stories