యూజీసీ నెట్‌లో ప్రతిభ చాటిన విద్యార్థులు
Sakshi Education
సాక్షి, రాయదుర్గం (హైదరాబాద్): మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం విద్యార్థులు జూనియర్ రీసెర్చ్ ఫెలో షిప్(జేఎర్‌ఎఫ్), నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) ఉత్తీర్ణులై తమ ప్రతిభ చాటారని స్కూల్ ఆఫ్ ల్యాంగ్వేజెస్ డీన్ ప్రొపెసర్ మహ్మద్ నసీముద్ధీన్ తెలిపారు.
యూనివర్శిటీలోని ఉర్దూ విభా గం విద్యార్థులు ఈ ప్రతిభను చాటారన్నారు. పరిశోధక విద్యార్థి మహ్మద్ అర్షద్ అలీ జేఆర్‌ఎఫ్ క్వాలిఫై కాగా మరో ఇద్దరు పీహెచ్‌డీ విద్యార్థులు ఆషియా యాస్మిన్, తబసుమ్ హస్సన్, పీజీ విద్యా ర్థులు మహ్మ రియాజ్ ఆహ్మద్, మహ్మద్ అబ్దుల్ అజీమ్, మహ్మద్ తయ్యాబ్ నెట్ క్వాలిఫై అయ్యారని చెప్పారు.
Published date : 04 Feb 2020 04:38PM