వెటర్నరీ పాలిటెక్నిక్ కోర్సులకు దరఖాస్తులు
Sakshi Education
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీ పరిధిలో పశు సంవర్ధక, మత్స్య, డెయిరీ పాలిటెక్నిక్ డిప్లమోలో ప్రవేశానికి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు రిజిస్ట్రార్ టి.మాధవరావు తెలిపారు.
వెటర్నరీ, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలకు ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీ ఈ ప్రక్రియ నిర్వహిస్తోందన్నారు. జనవరి 8లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Published date : 06 Jan 2021 03:07PM