Skip to main content

వైజాగ్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ– 2021 వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..

బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని గ్రౌండ్స్‌లో ఆగస్టు 16 నుంచి 31వ తేదీ వరకు జరగాల్సిన ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్లు జాయింట్‌ కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. తదుపరి ర్యాలీ నిర్వహించే తేదీలను మళ్లీ ప్రకటిస్తామన్నారు
Published date : 10 Aug 2021 05:17PM

Photo Stories