వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాలకునీతి ఆయోగ్ ప్రశంస
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం కొత్తగా ప్రవేశపెట్టిన వైఎస్సార్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలను నీతి ఆయోగ్ ప్రశంసించింది.
ఈ పథకాలతో గర్భిణులు, చిన్న పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం, తగిన పౌష్టికాహారం అందించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతి ముఖ్యమైన అడుగు వేసిందని సోమవారం ట్వీట్ చేసింది.
Published date : 08 Sep 2020 06:40PM