Skip to main content

త్వరలోనే పాఠశాలల్లో కూడా విద్యా వలంటీర్ల రెన్యువల్..

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పాఠశాలల్లో పనిచేస్తున్న దాదాపు 15 వేల మంది విద్యా వలంటీర్ల సర్వీసును రెన్యువల్ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. వీటికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే జారీ కానున్నాయి.
Published date : 29 Aug 2020 03:32PM

Photo Stories