రేపే టీఎస్ ఈసెట్-2021 ఫలితాల విడుదల
Sakshi Education
సాక్షి, ఎడ్యుకేషన్: తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్టు(టీఎస్ ఈసెట్)–2021 ఫలితాలు ఆగస్టు 18వ తేదీన విడుదల చేయనున్నారు.
ఈ ఫలితాలను రేపు ఉదయం 11 గంటలకు జేఎన్‌టీయూహెచ్‌లో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి విడుదల చేస్తారు. ఆగస్టు 3వ తేదీన ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెల్సిందే. విద్యార్థులు తమ ర్యాంకు కార్డులను ecet.tsche.ac.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఉన్నత విద్యా మండలి చైర్మన్ టి.పాపిరెడ్డి వెల్లడించారు.ఈసెట్ ద్వారా బీటెక్/బీఈ/ బీఫార్మసీ కోర్సుల్లో (లేటరల్ ఎంట్రీ) ప్రవేశాలు పొందవచ్చు. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్/టెక్నాలజీ/బీఎస్సీ(మ్యాథ్స్) ఉత్తీర్ణులు ఈసెట్ ర్యాంకుతో నేరుగా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో అడ్మిషన్ పొందొచ్చు. అలాగే డిప్లొమా ఇన్ ఫార్మసీ విద్యార్థులకు బీఫార్మసీ సెకండియర్‌లో ప్రవేశాలు లభిస్తాయి. ఫలితాల కోసం www.sakshieducation.com లో చూడొచ్చు.

Published date : 17 Aug 2021 05:36PM