ఫీజులపై త్వరలో నోటిఫికేషన్
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, ఎంఎడ్, లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ (ఎల్‌పీటీ) తదితర కోర్సులకు సంబంధించి 2020-21 నుంచి 2022-23 వరకు మూడేళ్ల కాలపరిమితి ఫీజుల ఖరారుకు సంబందించి త్వరలోనే నోటిఫికేషన్‌ను వెలువరించనున్నామని రాష్ట్ర ఉన్నత విద్యా పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ కార్యదర్శి డాక్టర్ ఎన్.రాజశేఖరరెడ్డి తెలిపారు.
ఇప్పటికే ఇందుకు సంబంధించిన అన్ని ప్రక్రియలను కమిషన్ పూర్తిచేసిందని వివరించారు. ఈనెల 18 లేదా 19వ తేదీల్లో నోటిఫికేషన్‌ను ప్రకటిస్తామని చెప్పారు.
Published date : 16 Apr 2020 06:31PM