Skip to main content

ఫిబ్రవరి 17 నుంచి ఓబీసీ ధ్రువపత్రాల హెల్ప్‌డెస్క్

సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల సహాయార్థం ఫిబ్రవరి 17 నుంచి ఓబీసీ ధ్రువపత్రాల జారీ సహాయ కేంద్రాన్ని (హెల్ప్‌డెస్క్) ప్రారంభించాలని టీపీసీసీ ఓబీసీ విభాగం తీర్మానించింది.
Published date : 05 Feb 2020 03:40PM

Photo Stories