పాఠశాలల ప్రారంభం వాయిదా వేయండి
Sakshi Education
సాక్షి, అమరావతి: రాబోయే రోజుల్లో మూడో దశ కరోనా ముప్పు పొంచి ఉన్న దృష్ట్యా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రారంభాన్ని జూలై 30వ తేదీ వరకు వాయిదా వేయాలని పీఆర్టీయూ స్టేట్ అకడమిక్ సెల్ విద్యాశాఖను కోరింది.
ఇబ్రహీంపట్నం, ఆంజనేయ టవర్స్‌లోని ఎస్‌ఈఆర్టీ కార్యాలయంలో డైరెక్టర్ డాక్టర్ బండ్ల ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పీఆర్‌టీయూ పక్షాన రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏఎం గిరిప్రసాద్ మల్లు శ్రీధర్ రెడ్డి చేసిన ప్రతిపాదనలు సమర్పించినట్లు పీఆర్‌టీయూ రాష్ట్ర కన్వీనర్ కోసూరి రాజశేఖర్ తెలిపారు.
చదవండి: ఏపీ టీచర్లకు గుడ్ న్యూస్: అంతర్ జిల్లా బదిలీల షెడ్యూల్ విడుదల.. జూన్ 30 నుంచి..
చదవండి: నేటి నుంచి ఏపీ ఈఏపీసెట్– 2021 దరఖాస్తుల స్వీకరణ.. షెడ్యూల్ ఇదే..
చదవండి: ఏపీ టీచర్లకు గుడ్ న్యూస్: అంతర్ జిల్లా బదిలీల షెడ్యూల్ విడుదల.. జూన్ 30 నుంచి..
చదవండి: నేటి నుంచి ఏపీ ఈఏపీసెట్– 2021 దరఖాస్తుల స్వీకరణ.. షెడ్యూల్ ఇదే..
Published date : 28 Jun 2021 04:16PM