పాఠశాల విద్య’ కమిషన్‌లో నియామకాలు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ పటిష్టతకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా కమిషన్‌లో 28 పోస్టుల నియామకాలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. ఇందులో 13 పోస్టులు డిప్యుటేషన్‌పై, 15 పోస్టులు అవుట్‌సోర్సింగ్ విధానంలో భర్తీకి నిర్ణయించారు.
Published date : 06 Aug 2020 02:35PM