Skip to main content

నేటి నుంచి జేఈఈ మెయిన్ దరఖాస్తులు ప్రారంభం

సాక్షి, హైదరాబాద్: ఏప్రిల్‌లో జరిగే జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలకు శుక్రవారం (7వ తేదీ) నుంచి మార్చి 7 వరకు దరఖాస్తులు స్వీకరించేందుకు ఎన్‌టీఏ చర్యలు చేపట్టింది.
ఈ మేరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో (https://jeemain.nta.nic.in/webinfo/public/home.aspx) దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేసింది.
Published date : 07 Feb 2020 02:37PM

Photo Stories