కృష్ణా యూనివర్సిటీ అనుబంధ కళాశాలలకు మే 3 వరకు సెలవులు
Sakshi Education
మచిలీపట్నం: కృష్ణా యూనివర్సిటీ అనుబంధ కళాశాలలు, పీజీ సెంటర్లకు మే 3వ తేదీ వరకు సెలవులు పొడిగించినట్లు వర్సిటీ రిజిస్ట్రార్ కె. కృష్ణారెడ్డి వెల్లడించారు. కేంద్ర, రాష్ర్త ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను పొడిగించినందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా ఏఫ్రిల్ 15న సర్క్యులర్ జారీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు.
Published date : 16 Apr 2020 06:53PM