గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ పీజీ సీట్ల పెంపు
Sakshi Education
గుంటూరు మెడికల్: గుంటూరు మెడికల్ కాలేజ్, జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగంలో పీజీ సీట్లను పెంచారు.
న్యూరాలజీ వైద్య విభాగంలో 2013లో రెండు డీఎం న్యూరాలజీ సీట్లు మంజూరు కాగా గురువారం మరో రెండింటిని మంజూరు చేశారు. ఈ మేరకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ఉత్తర్వులు జారీ చేసింది.
Published date : 07 Feb 2020 02:35PM