ఏపీలో రెండు వర్సిటీలకు వీసీల నియామకం
Sakshi Education
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని రెండు యూనివర్సిటీలకు ఉప కులపతులను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది.
అనంతపురం జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ వీసీగా అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జింకా రంగ జనార్దనను నియమించింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని అంబేడ్కర్ వర్సిటీ వీసీగా ప్రొఫెసర్ నిమ్మ వెంకటరావు నియమితులయ్యారు.
Published date : 19 Jan 2021 04:01PM