Skip to main content

ఏపీ టెన్‌‌త తత్కాల్ ఫీజు చెల్లింపు తుది గడువు ఫిబ్రవరి 10

సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు తత్కాల్ స్కీమ్ కింద ఫిబ్రవరి పదో తేదీ వరకు
ఫీజు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల డెరైక్టర్ ఎ.సుబ్బారెడ్డి తెలిపారు. ఈమేరకు జనవరి 29 (బుధవారం)నఒక ప్రకటన విడుదల చేశారు.
Published date : 30 Jan 2020 04:58PM

Photo Stories