Skip to main content

భౌతికశాస్త్రంపై అవగాహన కల్పించేలా నేషనల్‌ అన్వేషిక స్కిల్‌ టెస్ట్‌– 2021 నిర్వహణ

సాక్షి, హైదరాబాద్‌: భౌతికశాస్త్రంపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు నేషనల్‌ అన్వేషిక స్కిల్‌ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ రాధారెడ్డి వెల్లడించారు.
9, 10 తరగతులతోపాటు ఇంటర్‌ విద్యార్థులకు టెస్ట్‌ నిర్వహిస్తారు. విజ్ఞానభారతి, ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌ టీచర్స్, ఐఐటీ కాన్పూర్‌ నిర్వహించే ఈ టెస్ట్‌కు హాజరయ్యే విద్యార్థులు nani.hcverma.in వెబ్‌సైట్‌ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాల కోసం జీఎల్‌ఎన్‌ మూర్తి 97047 08505, రమే‹Ùబాబు 98484 31030ను సంప్రదించాలన్నారు.
Published date : 10 Aug 2021 05:29PM

Photo Stories