Skip to main content

అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణానికి రూ.100 కోట్లు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 4,706 అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణంతో పాటు మరో 3,341 అంగన్‌వాడీ కేంద్రాల స్థాయి పెంచి నవీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణ ఉత్తర్వులిచ్చారు.
Published date : 27 Apr 2021 04:44PM

Photo Stories