ఆగస్టు 20 నుంచి నీట్–ఎండీఎస్ అడ్మిషన్లు ప్రారంభం..!
Sakshi Education
న్యూఢిల్లీ: నీట్–ఎండీఎస్ అడ్మిషన్ల ప్రక్రియను ఆగస్టు 20 నుంచి ప్రారంభించి అక్టోబర్ 10కి ముగిస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.
ఎండీఎస్ పరీక్ష గతేడాది జరగ్గా, 2020 డిసెంబర్ 31న ఫలితాలు వెలువడ్డాయి. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకూ అడ్మిషన్లకు సంబంధించి ఎలాంటి ప్రకటనా రాలేదని పిటిషన్‌దార్ల తరఫున సీనియర్ అడ్వొకేట్ వికాస్ ప్రశ్నించారు. జూలై 29న వైద్యవిద్యలో ఓబీసీల రిజర్వేషన్‌కు ఆమోదం తెలిపిన నేపథ్యంలో కౌన్సెలింగ్ ఎప్పుడు చేపడతారో చెప్పాల్సిందిగా కోర్టు కోరగా, ప్రభుత్వం ఈ మేరకు వెల్లడించింది.
చదవండి: ఆగస్టు 25న తెలంగాణ ఎంసెట్– 2021 ఫలితాలు.. కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే..
చదవండి: తెలంగాణ ఎంసెట్– 2021కు ఈసారీ ఆ నిబంధన తొలగింపు!
చదవండి: ఆగస్టు 25న తెలంగాణ ఎంసెట్– 2021 ఫలితాలు.. కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే..
చదవండి: తెలంగాణ ఎంసెట్– 2021కు ఈసారీ ఆ నిబంధన తొలగింపు!
Published date : 12 Aug 2021 02:23PM