Skip to main content

Admissions in NAARM: నార్మ్‌లో పీజీడీఎం కోర్సులో ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..

హైదరాబాద్‌లోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌(నార్మ్‌) .. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీడీఎం(అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
Admission to PGDM Course in NAARM     NORM Hyderabad    Academic year 2024-25  admissions  Academic year 2024-26 admissions

మొత్తం సీట్ల సంఖ్య: 66
అర్హత: అగ్రికల్చర్‌ లేదా అనుబంధ విభాగాల్లో బ్యాచిలర్‌ డిగ్రీతోపాటు క్యాట్‌ 2023/సీమ్యాట్‌ 2024 స్కోరు సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: క్యాట్‌/సీమ్యాట్‌ స్కోరు, పర్సనల్‌ ఇంటర్వ్యూ, అనలిటికల్‌ రైటింగ్‌ స్కిల్‌ టెస్ట్, షార్ట్‌ ప్రెజెంటేషన్, ఎక్స్‌పీరియన్స్, అకడమిక్‌ స్కోర్, డైవర్శిటీ ఫ్యాక్టర్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 29.02.2024

వెబ్‌సైట్‌: https://naarm.org.in/

చదవండి: Admissions in IISc: ఐఐఎస్సీ బెంగళూరులో పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలు.. కోర్సుల వివరాలు ఇవే..

Published date : 14 Feb 2024 08:34AM

Photo Stories