Skip to main content

LAWCET: సెప్టెంబర్ 22న లాసెట్..

ఏపీలోని న్యాయ కళాశాలల్లో మూడు, ఐదేళ్ల న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశానికి సెప్టెంబర్‌ 22న ఏపీ లాసెట్‌–2021 నిర్వహించనున్నట్లు లాసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ చంద్రకళ తెలిపారు.
LAWCET
సెప్టెంబర్‌ 22న లాసెట్‌..

శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ నిర్వహిస్తున్న ఈ ప్రవేశ పరీక్షలకు 15,261 మంది దరఖాస్తు చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 66 పరీక్ష కేంద్రాల్లో 22న ఉదయం 10.00 నుంచి 11.30 గంటల మధ్య ఆన్ లైన్ ద్వారా ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

చదవండి: 

‘లా’ .. యువత ఆకర్షణీయ కెరీర్

LAWCET: లాసెట్.. జైలు వార్డెన్ కుమారుడికి టాప్ ర్యాంక్...

Published date : 20 Sep 2021 01:34PM

Photo Stories