Skip to main content

AP LAWCET 2024: ఏపీ లాసెట్‌ హాల్‌టికెట్స్‌ విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే..

AP LAWCET 2024  Hall Ticket Download Instructions

ఆంధ్రప్రదేశ్‌ లాసెట్‌ హాల్‌టికెట్స్‌ విడుదల అ‍య్యాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, పుట్టినతేదీ వివరాలతో హాల్‌టికెట్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in/ నుంచి హాల్‌టికెట్స్‌ను పొందవచ్చు. 

కాగా ఈనెల 9న ఏపీ లాసెట్‌/ పీజీఎల్‌సెట్‌-2024 పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.00 గంటల వరకు పరీక్షను నిర్వహించనున్నారు. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం/ఎంఎల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు లాసెట్‌/ పీజీలాసెట్‌ పరీక్ష నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే.

NEET 2024: ‘నీట్‌’ పరీక్షలో ఆలిండియా టాపర్స్‌.. ఈసారి కటాఫ్‌ మార్కులు పెరగడంతో

లాసెట్‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా న్యాయవిద్యలో ప్రవేశాలు ఉంటాయి.ఈ ఏడాది గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరీక్షను నిర్వహించనుంది. 
 

Published date : 05 Jun 2024 03:04PM

Photo Stories