Skip to main content

పోలీస్ నియామకాలపై సుప్రీం నోటీసులు

సాక్షి, న్యూఢిల్లీ: 2015లో జరిగిన పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో అర్హులకు అన్యాయం జరిగిందంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.
అభ్యర్థి బండ శ్రీనివాస్‌గౌడ్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై ప్రతివాదులైన తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డులు 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరితో కూడిన ధర్మాసనం ఫిబ్రవరి 24 (సోమవారం)నఆదేశించింది.
Published date : 25 Feb 2020 01:46PM

Photo Stories