Skip to main content

Jobs In Israel: ఇజ్రాయెల్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.1.37 లక్షల జీతం.. రూ.16 వేలు బోనస్..!

ఇజ్రాయెల్ యుద్దం వల్ల పాలస్తీనా ఉద్యోగులను తొలగించింది. వారి స్థానంలో భారత ఉద్యోగులను నియమించుకోనుంది.
 Indian employees to replace Palestinian workers  : Israel terminates Palestinian workers, welcomes Indian staffLabour Activists, Trade Unions Raise Concerns Over No Protections for Indian Workers

అందులో భాగంగా 15 మందితో కూడిన బృందం జనవరి 15న ఇండియాకు వచ్చింది.  జనవరి 16న హర్యానాలో రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రారంభించిన ఇజ్రాయెల్ టీమ్.. 20వ తేదీ వరకూ బార్ బెండర్, మేస్త్రీ, టైర్, కార్పెంటర్.. తదితర ఉద్యోగాల కోసం పది వేల మందికిపైగా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. వీరికి నెలకు రూ.1.37 లక్షల జీతంతోపాటు, నెలకు రూ.16,515 బోనస్ కూడా ఉండనుంది.  
ఎంపికైన వారికి దీనితో పాటు మెడికల్ ఇన్సూరెన్స్, భోజనం, వసతి సదుపాయం కూడా కల్పించనుంది. అంతే కాకుండా  యూపీలోనూ నియామక ప్రక్రియ జరగనుంది. ఆన్‌లైన్ ద్వారా రెన్యువల్ చేసుకోవాలి. తదుపరి రౌండ్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను జనవరి 23 నుంచి 31 వరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడతారు.

Artificial Intelligence: 40-80 కోట్ల ఉద్యోగాలకు ముప్పు.. ఉద్యోగాలు పోనున్నాయా..?

Published date : 17 Jan 2024 11:58AM

Photo Stories