NTA: జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్ షెడ్యూల్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: Indian Institute of Technology (IIT)ల్లో ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశానికి JEE Advanced పరీక్షను 2023 జూన్ 4న నిర్వహిస్తున్నట్టు National Testing Agency (NTA) ప్రకటించింది.
ఉదయం 9 నుంచి 12 గంటల వరకూ పేపర్–1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ పేపర్–2 ఉంటుందని పేర్కొంది. జేఈఈ మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన వారిని ర్యాంకుల ప్రకారం 2.50 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు అనుమతిస్తారు. ఇందులో వచ్చే ర్యాంకుల ఆధారంగా ఐఐటీల్లో సీట్లు కేటాయిస్తారు.
చదవండి: జేఈఈ (మెయిన్స్ & అడ్వాన్స్‌డ్) - గైడెన్స్ | న్యూస్ | వీడియోస్
జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్ షెడ్యూల్
జేఈఈ మెయిన్స్ (తొలి దశ) |
జనవరి 24 నుంచి 31 వరకు |
మెయిన్స్ రెండో దశ |
ఏప్రిల్ 6 నుంచి 12 |
అడ్వాన్స్‌డ్ |
జూన్ 4 |
ప్రొవిజనల్ కీ విడుదల |
జూన్ 11 |
ఫైనల్ కీ విడుదల |
జూన్ 18 |
జోసా ప్రక్రియ ప్రారంభం |
జూన్ 19 |
Also Read: JEE (MAIN & ADV.) - MODEL PAPERS | GUIDANCE | PREVIOUS PAPERS (JEE MAIN) | PREVIOUS PAPERS (JEE ADV.) | SYLLABUS | SYLLABUS (JEE ADV.) | NEWS | VIDEOS
Published date : 23 Dec 2022 01:51PM