Inviting Applications For JEE Mains Session 2- జేఈఈ మెయిన్స్ రెండో సెషన్ కోసం దరఖాస్తుల ఆహ్వానం
జేఈఈ మెయిన్స్2024, రెండో సెషన్ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ)దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. మార్చి 2 అర్థరాత్రి 11.50 గంటల వరకు సెషన్-2 కోసం దరఖాస్తులు స్వీకరించనుంది. గతంలోనే రెండు సెషన్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇప్పుడు రెండో సెషన్‌కు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అభ్యర్థి సెషన్‌లో ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్‌టీఏ హెచ్చరించింది. రెండు సెషన్లలో రాస్తే.. ఎందులో అత్యధిక స్కోర్ వస్తుందో దాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది.
జెఈఈ మెయిన్స్,2024 సెషన్-2:
పరీక్ష తేదీలు: 4-15 ఏప్రిల్
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లే చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: మార్చి 2, రాత్రి 11.50గంటల వరకు
మరిన్ని వివరాల కోసం అఫీషియల్ వెబ్‌సైట్ www.nta.ac.in మరియు (https://jeemain.nta.ac.in/) వెబ్‌సైట్‌ను సంప్రదించండి.
Tags
- JEE Main
- Joint entrance exams
- Jee Mains Exam
- JEE Mains
- JEE Mains News
- JEE Main Session 2
- jee mains 2024 second session applications
- jee main 2024 total application
- JEE Main 2024 Session 1 Total Applicatons
- JEE Main 2024
- NTA JEE Main 2024 Schedule out
- JEE Main 2024 Exam
- JEE Main 2024 Exam Date
- JEE Main 2024 Syllabus
- JEE Main 2024 Notification